గాంధారిలో పోలీసు అధికారులు, డ్రైవర్లకు నేత్ర పరీక్ష శిబిరం

  . . . 311 మందికి పరీక్షలు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, డ్రైవర్ల కోసం గురువారం ప్రత్యేక నేత్ర పరీక్ష శిబిరం నిర్వహించారు. రోడ్డు భద్రత, డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్, ఎస్‌పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఉత్నూర్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కుమార్,...