ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

సిరి పిల్లల హస్పీటల్.. తపస్ ల సంయుక్త అధ్వర్యంలో కమ్మర్ పల్లి, బతుకమ్మ: కమ్మర్‌పల్లీ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో మెట్‌పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్,  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్య సుమారు 80 మందికి పైగా పిల్లలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిలుక చైతన్య...