బీడీ కార్మికుల వద్ద అదనపు వసూళ్లకు స్వస్తి పలకాలి
టీ.యు.సీ.ఐ. డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కె. రాజేశ్వర్ భీమ్ గల్, బతుకమ్మ : బీడీ కార్మికుల వద్ద వెయ్యి బీడీలకు అదనంగా రూ.10 వసూలు చేసే పద్ధతికి, బలవంతంగా తినుబండారాలను అంటగట్టే వ్యాపారానికి నిర్వాహకులు వెంటనే స్వస్తి పలకాలని టీ. యు. సీ. ఐ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కే.రాజేశ్వర్ హెచ్చరించారు. బుధవారం దేశాయ్ బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. దేశాయ్ బీడీ ఫ్యాక్టరీకి చెందిన వేలాదిమంది కార్మికులను యజమాన్యం చేస్తూ నిలువు దోపిడిని వెంటనే నిలిపివేయాలన్నారు.తెలంగాణ...