9వ డివిజన్ లో ఆర్ఎస్పి, కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం
. . . అభివృద్ధి, ప్రజా ఆశీర్వాదమే కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి నాంది . . . కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సురేఖ అమర్ సింగ్ విజయాన్ని కాంక్షిస్తూ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు, బోడ అనిల్ మరియు కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ ల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...