గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
. . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెల్లడి . . . కందకుర్తి యంచ పుష్కర ఘాట్ల వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు . . . పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు నిజామాబాద్, బతుకమ్మ : త్రివేణి సంగమ ప్రాంతం అయిన రెంజల్ మండలం కందకుర్తి వద్ద, నవీపేట మండలం యంచ వద్ద గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు,ఇతర అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా శంకుస్థాపనలు చేశారు. కందకుర్తి వద్ద...