డిసిసిబి, పిఎసీఎస్ఎస్ ల పాలకవర్గాల పదవీ కాలం పొడిగింపు

హైద్రాబాద్, బతుకమ్మ : వ్యవసాయ, సహకార శాఖ పరిధిలోని పిఎసీఎస్ఎస్, డిసిసిబిలు, టిజీ క్యాబ్ ల పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగిస్తు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు  జారీ చేసింది. ఈ మేరకు జిఓ ఆర్ టినం 386 ను వెలువరించింది. పిఎసీఎస్ఎస్, డిసిసిబిలు, టిజి క్యాబ్ ల వ్యవహారాలు నిర్వహించడానికి  పర్సన్ ఇంచార్జీలను నియమిస్తు  సహకార శాఖ డైరెక్టర్ కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ లకు ఆదేశాలు జారీ చేశారు. 1964 సెక్షన్ 32(7) (ఎ) ప్రకారం సంబంధిత పదవికాలం పూర్తయిన...