పీజీ, ఇంటిగ్రేటెడ్ కోర్స్ పరీక్షల ఫీజు తేదీ పొడగింపు

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ పరీక్షలు ఎంఏ,  ఎమ్మెస్ డబ్ల్యూ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీఈ, పిసిహెచ్, ఐఎంబిఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ఎల్),  ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్(ఐఎంబిఏ) ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీలను పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం కాం, ఎమ్మెస్సీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏపీఈ అన్ని సబ్జెక్టుల కలిపి పరీక్ష...