ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నమోదు  గడువును పొడిగించండి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు డాక్టర్.బి. కేశవులు విజ్ఞప్తి  నిజామాబాద్, బతుకమ్మ :  ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నమోదు మరో రెండు వారాల పాటు గడువును పొడిగించాలని  రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్.బి. కేశవులు విజ్ఞప్తి చేశారు. మెదక్, నిజామాబాద్ , కరీంనగర్ , ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గ ఓటర్ల నమోదుకు అనుకున్నంత స్పందన లభించడం లేదని, పట్టభద్రులు చాలామంది ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో  (మొత్తం...