పరీక్ష ఫీజుల తేదీలను పొడగించండి

  . . . గిరిరాజ్ కాలేజ్ ప్రిన్సిపాల్ కి పీడీఎస్ యూ నాయకుల వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పరీక్ష రుసుము అపరాధ రుసుము లేకుండా వారం రోజులపాటు పొడిగించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి కి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ నగర ప్రధాన కార్యదర్శి ఆర్. వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుండి...