సీఎం సంచలన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం

--గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక ఎక్స్ గ్రేషియా --గల్ఫ్ లో ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు --"ప్రవాసి ప్రజావాణి"కౌంటర్ ఏర్పాటు --గల్ఫ్ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి --కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక ఎక్స్ గ్రేషియా క్రింద ప్రమాదవశత్తు గల్ఫ్ లో మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు ఇవ్వనుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ తెలిపారు. ఇందల్వాయి మండల కేంద్రంలో సంబరాలు...