బట్టబయలైన బోనస్ బాగోతం

బయటపెట్టిన బిజెపి నాయకులు బోగస్ రైతుల పేర్లతో 20 లక్షలకు పైగా బోనస్ మింగేశారని ఆరోపణలు బోనస్ డబ్బులు రికవరీ చేసి సొసైటీలో జమ చేయాలని బిజెపి నాయకుల డిమాండ్   కోటగిరి, బతుకమ్మ : గత ఖరీఫ్ సీజన్ నుండి కష్టపడి వ్యవసాయం చేసే రైతులకు చేయూతనివ్వాలని , కేంద్రం ఇచ్చే గిట్టుబాటు ధరతోపాటు రైతులకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  సన్న రకాలకు  క్వింటాలుకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిందని కానీ పంట చేతికి వచ్చే సమయానికి  చెడగొట్టు వానలతో వాతావరణ...