బట్టబయలైన బోనస్ బాగోతం

కోటగిరి సోసైటిలో బోగస్ రైతుల పేర్లతో 20 లక్షలకు పైగా బోనస్ గాయబ్ బోనస్ డబ్బులు రికవరీ చేసి సొసైటీలో జమ చేయాలని డిమాండ్   కోటగిరి, బతుకమ్మ :  గత ఖరీఫ్ సీజన్ నుండి కష్టపడి వ్యవసాయం చేసే రైతులకు చేయూతనివ్వాలని కేంద్రం ఇచ్చే గిట్టుబాటు ధరతోపాటు రైతులకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాలుకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కానీ పంట చేతికి వచ్చే సమయానికి చెడగొట్టు వానలతో వాతావరణ...