ఎల్లారెడ్డి డివిజన్ లో అర్టిజన్ కార్మీకుల శ్రమ దోపిడి

ఎల్లారెడ్డి డివిజన్  కార్యలయం వద్ధ నిరసన . . . అధికారులకు వినతి పత్రం అందించిన యూనియన్  ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో విద్యుత్ శాఖలో పని చేస్తున్న అర్టిజన్ కార్మీకులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. స్టాండింగ్ అర్డర్ ప్రకారం ప్రతిరోజు 8 గంటలు పని ప్రకారం 240 గంటలు పని చేయాల్సిన చోట ఎక్కువ పని దినాలు చేయిస్తున్నారు. హెచ్ బి 2 యూనియన్ అధ్వర్యంలో అర్టిజన్ కార్మీకులు సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ కార్యలయం ఎదుట నిరసన తెలిపారు....