కల్లు ప్యాకెట్లపై ఎక్స్ పైరీ వివరాలు తప్పనిసరిగా ముద్రించాలి

  . . . ఫుడ్ సేఫ్టీ అధికారికి ఆర్ఎస్ పీ వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు డిపోలు, అలాగే జిల్లా కేంద్రంలోని కల్లు విక్రయ కేంద్రాల్లో సరఫరా చేస్తున్న కల్లు ప్యాకెట్లపై ఎక్స్ పైరీ తేదీ, తయారీ తేదీ, అందులో ఉపయోగించిన పదార్థాల పూర్తి వివరాలు, ఆల్కహాల్ శాతం వంటి సమాచారాన్ని ముద్రించడం లేదని, వాటిని తప్పనిసరిగా ముద్రించాలని కోరుతూ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ...