నగరంలో ఖరీదైన విదేశీ మద్యం స్వాధీనం

  . . . డిపేన్స్ మద్యం సీసాలు సీజ్ . . . ఇద్దరి ని అరెస్ట్ చేసిన ఆబ్కారీ శాఖ  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో అనుమతులు లేకుండా ఇండ్లలో విదేశీ మద్యం, ఆర్మీ కి సంబంధించిన మద్యం ను నిల్వ ఉంచి విక్రయాలు చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ  ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నగరంలోని న్యాల్ కల్ రోడ్డులోని...