దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ ను బహిష్కరించండి

రాహుల్ గాంది దిష్టి బోమ్మను దహనం చేసిన బిజేవైయం బతుకమ్మ నిజామాబాద్ సిటీ.. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారతదేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను వెంటనే భారతదేశము నుండి బహిష్కరించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పొనుగంటి సతీష్ మండిపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేవైఎం ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారతదేశాన్ని భారతదేశంలో...