సైనికుల చెంతకు న్యాయసేవల విస్తరణ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ వర్చువల్ గా లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం నిజామాబాద్, బతుకమ్మ : సైనికుల సంక్షేమార్థం లీగల్ సర్వీసెస్ క్లినిక్ లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ పాట్రన్ ఇన్ చీఫ్,జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ లోని హైకోర్టు ప్రాంగణం నుండి వర్చువల్ విధానంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను నిజామాబాద్ నగరంలోని సైనిక సంక్షేమ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ...