గ్రామస్థాయిలో న్యాయసేవల విస్తరణ

*మోటారు వాహన ప్రమాద బాదిథులకు కోటి 25 లక్షల చెక్ అందజేత *బ్యాంకు రుణాల చెల్లింపు తో దేశప్రగతి * ప్రతిరోజు లోక్ అదాలత్ . . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: చట్ట పరిజ్ఞానం ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉన్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు.గ్రామస్థాయిలో న్యాయసవలు విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని తెలిపారు. కోర్టులలో ప్రభుత్వంపై దాఖలైన సివిల్ భూనష్ట...