మరుగుదొడ్ల పైసలు మాయం చేసిన మాజీలు
ఎం పీఓ ముందు ఒప్పుకున్న ఘనులు వెంటనే జీ పి అకౌంట్లో జమా చేయాలని ఆదేశించిన ఎంపీఓ బతుకమ్మ, భీంగల్ : పేదలకు మరగుదొడ్లు కట్టుకోవడానికి డబ్బులు లేకుంటే ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయంను అందించేలా చూడాల్సిన ప్రజాప్రతినిధులే వారి పాలిట శాపంలా మారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం ను మాయం చేసిన ఘటన భీంగల్ మండలం దేవక్కపేట గ్రామ పంచాయతీ లో చోటు చేసుకోంది.వివరాల్లోకి వెళితే దేవక్కపేట గ్రామం లో ఐ.హెచ్.ఎల్ సెంట్రల్ స్కిం కింద 13 మంది లబ్ధిదారులు మరుగుదొడ్లను నిర్మించుకొన్నారు....