వ్యాయామంతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు
. . .ఐఎంఏ అధ్యక్షుడు డా.దామోదర్ రావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి రోజూ వ్యాయామం, యోగా, ప్రాణామయం చేయడం తో పాటు జీవన శైలి విధానంలో మార్పు చేసుకుంటే మానసిక ఒత్తిడి, షుగర్ వ్యాధిని నివారించవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డా.దామోదర్ రావు అన్నారు. ఐఎంఏ నిజమాబాద్ , భారతియ పిల్లల వైద్యుల సంఘం వారి సంయక్త అధ్వర్యంలో గురువారం నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉదయం మారుతి నగర్ స్నేహ సొసైటీ భవనంలో, భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని...