స్థలాన్ని చర్చికి ఇవ్వొద్దన్నందుకు కుల బహిష్కరణ

కామారెడ్డి, బతుకమ్మ: కుల సంఘానికి చెందిన స్థలాన్ని చర్చికి ఇవ్వొద్దన్నందుకు ఓ కుటంబాన్ని కులం నుంచి బహిష్కరించిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు ప్రకాశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్సీ కులానికి చెందిన ప్రకాశ్ స్థలం కొనుగోలు విషయంతో తాము చెప్పినట్లు వినడం లేదని కుల పెద్దలు అతడి కుటంబాన్ని బహిష్కరించారు. ఈ విషయమై పలుమార్లు గ్రామ, కుల పెద్ద పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోవడంతో బాధితుడు కలెక్టర్ కు...