రెండు తాండాల్లో ఎక్సైజ్ దాడులు

  . . . 11 లీటర్ల గుడుంబా స్వాధీనం . . . నాటు సారా తయారికి వినియోగించే బెల్లం పాకం పారబోత . . . నలుగురు అరెస్ట్  భీంగల్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్పల మౌతున్నాయి. గ్రామాల్లో, తాండాలలో గుడుంబా, నాటుసారా తయారి విచ్చల విడిగా సాగుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, డిటిఎఫ్ అధికారులు భీంగల్ మండలం కారేపల్లి తాండా,...