మద్యం సిండికేట్ దందా పై ఎక్సైజ్ అధికారుల మౌనం …
. . . మామూళ్ళ మత్తులో ఎక్సైజ్ అధికారులు రుద్రూర్ బతుకమ్మ : నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని వీటిని నియంత్రించాల్సిన ఎక్సెజ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని టెన్ టు టెన్ లిక్కర్ వైన్స్ నిర్వాహకుల సిండికేట్ దందా జోరుగా కొనసాగుతోంది. ఎక్సెజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వైన్స్ నిర్వాహకుల ఆగడాలు హద్దు అదుపు లేకుండా పోతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సెజ్ అధికారుల డ్యూటీ ఎలా...