నందిగల్లీలో అబ్కారీ అధికారుల దాడులు
. . . గంజాయి స్మగ్లర్ పట్టివేత . . . మరో ముగ్గురు సహాయకుల బైండోవార్ భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని నందిగల్లీలో స్థానిక అబ్కారీ అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ దాడిలో ఛత్తిస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మేడే లకమాయే అనే గంజాయి స్మగ్లర్ ను అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ తో పాటు నివసిస్తున్న మరో ముగ్గురు నిధితులను స్థానిక తహసీల్దార్ ముందు...