నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

  . . . ఇద్దరిపై కేసులు నమోదు   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పరిధిలోని పలు తండాల్లో విస్తృతంగా గుడుంబా (నాటుసారా) నిరోధక దాడులు నిర్వహించారు. శనివారం మైసమ్మ చెరువు తండా, గబ్బ్యానాయక్ తండా, ఎలుపుగొండ తండా, కంజర్లపల్లి తండా,  నడిమి తండాలలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 4 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీ...