ఎక్సైజ్ అంచనాలు తలకిందులు
దరఖాస్తులకు ఆసక్తి చూపని వ్యాపారులు గడువు పొడిగించిన వచ్చినవి అత్తెసరు దరఖాస్తులు దరఖాస్తు ఫారాల ధరల పెంపే కారణం ముగిసిన ఏ4 మద్యం షాపుల లైసెన్స్ దరఖాస్తుల గడువు ఈ నెల 27న లక్కీ డ్రా ద్వార మద్యం దుకాణాల కేటాయింపు నిజామాబాద్, బతుకమ్మ : మద్యం దుకాణాల లైసెన్స్ ల కేటాయింపును ఆదాయ వనరుగా మార్చాలనుకున్న ప్రభుత్వ ఆంచనాలు తప్పాయి. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత పాలసీలో పెట్టుబడికి 25 వంతుల రెట్టింపు ఆదాయం వచ్చింది. ఈసారీ దరఖాస్తు ఫారాల...