ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ 12 గంటల ఆపరేషన్

. . . గోపాల్ పేట్ లో రూ. 30 లక్షల విలువైన నిషేదిత అల్ప్రజోలం పట్టివేత . . . ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అబ్కారి అధికారులు . . . సూత్రాదారి కోసం కోనసాగుతున్న గాలింపు  బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ అధికారులు లో నిషేదిత అల్ప్రజోలం రవాణా సూత్రదారులను పట్టుకునేందుకు భారీ అఫరేషన్ చెపట్టారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కల్తికల్లు తయారీలో కిలకమైన నిషేదిత అల్ప్రజోలం  గుట్టు రట్టు కోసం 12 గంటల ఆపరేషన్ చెపట్టారు....