అక్రమ మద్యం, మాదకద్రవ్యాలపై ఆబ్కారీ శాఖ నిఘా

  . . . మద్నూర్ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు   జుక్కల్, బతుకమ్మ :   అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండల వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆబ్కారీ అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని కల్లు దుకాణాలు, దాబా హోటళ్లు, రైస్ మిల్లుల గోదాముల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు....