అధికార లాంఛనాలతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు
. . . శ్రద్ధాంజలి ఘటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి . . . సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్ గ్రేషియా . . . కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం . . . అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం, కలెక్టర్, సీ.పీ నిజామాబాద్, బతుకమ్మ : విధి నిర్వహణలో సౌమ్య కనబర్చిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు...