మృత్యువుతో పోరాడి తనువు చాలించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

  నిజామాబాద్, బతుకమ్మ :    తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తనువు చాలించింది. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో ఉద్యోగం సంపాదించిన సౌమ్య ఈ నెల 23న నిజామాబాద్ నగర శివారులో  గంజాయి మాఫియా జరిపిన దాడిలో కానిస్టేబుల్ గాజుల సౌమ్య హస్పిటల్ లో శనివారం రాత్రి 9.45 నిమిషాలకు తనువు చాలించింది. సౌమ్య తండ్రి గాజుల సాయిలు , తల్లి చంద్రకళ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు....