ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

  . . . నియామక పత్రం అందజేసిన కలెక్టర్    నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :    నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సోదరుడికి ఎక్సైజ్ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తన ఛాంబర్ లో నియామక పత్రం అందజేశారు. గత నెల 23వ తేదీ విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి...