మధ్య ప్రదేశ్ గంజాయి నెట్ వర్క్ ను చేదించిన ఎక్సైజ్

  . . . ఐదుగురిని అరెస్ట్ చేసిన ఆబ్కారీ శాఖ . . . 13 కిలోల గంజాయి స్వాధీనం  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మధ్య ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు జరుగుతున్న గంజాయి రవాణా నెట్ వర్క్ ను ఎక్సైజ్ అధికారులు చేదించారు. ఐదుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గురువారం నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...