డ్రగ్స్ నిర్మూలనకు ఎక్స్సైజ్, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

విద్యార్ధి సేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేష్ నాయక్   భీమ్ గల్, బతుకమ్మ: గంజాయి, డ్రగ్స్ కు యువత అలవాటుపడి నిండు జీవితాన్ని నాశనం చేసుకొంటున్నారని అలాంటి డ్రగ్స్, గంజాయిలను పూర్తిగా నిర్మూలించెందుకు గాను ఎక్స్సైజ్ శాఖ, పోలీస్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్ధి సేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేష్ నాయక్ కోరారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ వంద రోజుల మహోద్యమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో డ్రగ్ ఫ్రీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా...