నగరంలో మితిమీరుతున్న ఆటోవాలా ఆగడాలు

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. ప్రధానంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్ ప్రాంతాలలో ఇష్ట రాజ్యాంగ రోడ్లపైనే ఆటోలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకొని ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారుస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో అత్యవసరంగా చికిత్స నిమిత్తం అంబులెన్సులు వస్తు, పోతుంటాయి. ఆస్పత్రి ఎదురుగానే పదుల సంఖ్యలో ఆటోలు నిలుపుతూ అంబులెన్స్ లకు తీవ్ర ఇబ్బందికరంగా...