ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన

బతుకమ్మ, ఏర్గట్ల :  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని డాక్టర్ రక్షిత రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిబిరంలో రక్త పోటు,మధుమేహం, కంటికి సంబంధించిన వ్యాధులకు అలాగే మానసిక హిమోగ్లోబిన్ చర్మవ్యాధి కి సంబంధించిన వారికి డాక్టర్లు తమ సేవలను అందించారు. ప్రత్యేకించి చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులకు పిల్లల వైద్య నిపుణులచే ప్రత్యేక వైద్య పరీక్షలు చేపట్టారు.ప్రత్యేకించి చిన్నపిల్లలకు టీకాలు వేసినప్పుడు తల్లిదండ్రులు డాక్టర్ చెప్పిన...