ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ బోధన

  . . . నోడల్ అధికారి షేక్ సలాం   లింగంపేట్, బతుకమ్మ :   ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకులు ఉన్నారని ఇక్కడ చదివే విద్యార్థులకు ఉత్తమమైన బోధన ఉంటుందని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. శనివారం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు అదృష్టవంతులని వారు అన్ని రంగాలలో ఎదిగే విధంగా అధ్యాపకులు కృషి...