మంజీరాలో చీకటిలో తవ్వకాలు

కోల్లూరు బ్రిడ్జీ వద్ధ డంప్ తెలంగాణ, మహరాష్ట్రకు తరలింపు ఇసుక దందాలో ఆదిపత్య పోరు పోలీస్, రెవిన్యూ శాఖలకు పరస్పర ఫిర్యాదులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసిన ఫలితం శూన్యం  నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మంజీరా నదిలో నిశి రాత్రిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్ధు ప్రాంతమైన పొతంగల్ మండలంలో నదిలో అక్రమంగా రాత్రివేళ ఇసుకను తవ్వకాలు చేసి తరలిస్తున్నారు ఇసుకాసురులు. గతంలో పోతంగల్ చెక్ పోస్టును రాత్రికి రాత్రి దహనం చేసిన ఇసుక మాఫీయా కొల్లురు బ్రిడ్జీ...