పరీక్షలంటే అంటే పరేషాన్ వద్దు

ప్రణాళికతో చదివితే  పక్క అద్భుత ఫలితాలు.. తెలంగాణ ఐకెపి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్   కమ్మర్ పల్లి, బతుకమ్మ : పరీక్షలు అంటే విద్యార్థులు పరేషాన్ కావద్దని, ప్రణాళిక ప్రకారం చదివితే విద్యార్థులు కలలు గన్న అద్భుత ఫలితాలను సాధించవచ్చని తెలంగాణ ఐ కే పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్ ఉద్బో దించారు. ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో ఐకెపి మహిళలతో అన్ని పాఠశాలలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన...