పీజీ పరీక్షల నిర్వహణ తీరు పరిశీలన

తెలంగాణ యూనివర్సిటీ, బతుకమ్మ:  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో కొనసాగుతున్న పీజీ ఒకటో, మూడో సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు ఎం ఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం. కాం, ఎంబీఏ, ఎంసీఏ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ )( మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి ), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఐ ఎం బి ఏ) ఏడో, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ తీరును వీసీ యాదగిరిరావు పరిశీలించారు....