Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 2:21 pm Posted by : ramakrishna

గ్రేవ్ యార్డుల పరిశీలన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: షబ్ – ఇ – బారాత్ సందర్భంగా ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో గ్రేవ్ యార్డులను మున్సిపల్ కమిషన్ దిలీప్ బుధవారం పరిశీలించారు. గ్రేవ్ యార్డుల్లో లైట్లు, పారిశుధ్య పనులు తదితర పనులను పర్యవేక్షించారు. చెత్తాచెదారాన్ని తొలగించాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు.