అరుణాచల్ ప్రదేశ్‌లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు
అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్ హైదరాబాద్, బతుకమ్మ : ఇటానగర్ లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హర్యానా నుంచి ఆన్సర్లు చెబుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలో ఈ మోసం బయటపడింది. ఈ నెల 18న సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ సమితిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించగా.. ఈ పరీక్షల కోసం అధికారులు ఇటానగర్‌లోని వీకేవీ...