దశబ్దాలుగా ఇళ్లస్థలాల కోసం మాజీ సైనికుల ఎదురుచూపు
. . . జిల్లా న్యాయసేవాధికార సంస్థ చోరవతో పరిష్కరం దిశగా నిజామాబాద్, బతుకమ్మ : భారతదేశ రక్షణ కోసం పాటుపడిన సైనికులు వారు. కొండలు, కొనలు, దేశ సరిహద్దులు వారికి నివాస స్థలాలు అయినవి.దేశమాత సేవలో తరించిన జీవితాలు వారివి, సైనిక సేవల అనంతరం మాజీలు అయ్యారు.ఉండటానికి ఇంత ఖాళీ స్థలం కావాలంటు వారు జిల్లా అధికార యంత్రాంగానికి దరఖాస్థులు సమర్పించుకోవడంతో 1989 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి డి. సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అజెయంద్ర పాల్ లు 130...