ఇందూర్ బల్దియా ఓటర్ లిస్టులో అన్ని తప్పులే
... కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే ధన్ పాల్ ... పరిశీలిస్తామన్నా కమిషనర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ ల వారీగా ఓటర్ల తుది జాబితాలో తప్పులతడక గా నమోదయ్యాయి. ఇందూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ అవకతవకలు గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన తప్పులు తడకగానే ఫైనల్ లిస్ట్ ఇవ్వడంతో ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్దకమైందని కార్యకర్తల పక్షాన మున్సిపాల్ కమిషనర్...