రేపటి రెండో విడత పోలింగ్ కు అంతా సిద్ధం

. . . వంద శాతం పోలింగ్ జరగాలి . . .  కామారెడ్డి జిల్లా  కలెక్టర్ ఆశిష్  సాంగ్వాన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఉదయం  మాక్ పోల్ అనంతరం ఉదయం 7.00 గంటల నుండి  మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా  కలెక్టర్ ఆశిష్  సాంగ్వాన్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వాన్ ముందుగా లింగంపేట మండలం, ఎల్లారెడ్డి మండలం, నిజాంసాగర్ మండలం లో ఏర్పాటు...