పది పరీక్షలకు సర్వం సిద్ధం

మండల విద్యాశాఖాధికారి నాగయ్య    బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21 తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని మండల విద్యాశాఖాధికారి నాగయ్య తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఉమ్మడి బోధన్ మండలంలో మొత్తం 2984 విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారని, వీరి కొరకు 13 పరీక్ష కేంద్రాలను పట్టణంలో 10, మండలాల్లో 3 కేంద్రాలను ఏర్పాటు...