ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం

  . . . సీసీ కెమెరాలతో పర్యవేక్షణ   . . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 57 పరీక్ష కేంద్రాల్లో సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. శనివారం నిజామాబాద్ ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరిండెంట్లు, కళాశాలలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి...