తొలి విడత పల్లె పోరుకు సర్వం సిద్ధం
భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. కోడ్ ఉన్న లెక్కలేదు పల్లెలో నగదు మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎఫ్ ఎస్ టీం ,ఎస్ ఎస్ టీం బృందాలను నియమించింది. వీటికి తోడు తనిఖీ కేంద్రాలను ప్రారంభించిన ప్రయోజనం లేకుండా పోయింది. పల్లెలో మద్యం నగదు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏర్పాట్లు చేసిన అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు...