జీజీహెచ్ లో అంతా మా ఇష్టం

హెచ్ డీఎస్ లేక ఇంచార్జీల పాలన ఆసుపత్రిలో పని చేయని కీలక విభాగాలు  పట్టించుకునే నాథుడే కరువు నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నా మరమ్మత్తులు కరువు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. 2016 నుంచి ప్రారంభమైన ఇంచార్జి అధికారుల పాలన కొనసాగుతునే ఉంది. ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు, ఎంపీలు మారినా హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ (హెచ్ డీఎస్) ఏర్పాటు జరుగకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా...