అంతా ఓం నమశ్శివాయం

. . . ఎక్కడ చూసినా పరమేశ్వరుని నామస్మరమే . . . ఆలయాలకు లైటింగ్ లతో సుందరీకరణ . . . ప్రొద్దున నుండి పూజలతో హోరోత్తుతున్న భక్తులు . . . ఆనందోత్సాహాలతో ఆలయాల్లో భక్తులతో కిటకిట ఇందల్వాయి, బతుకమ్మ :  ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో శివాలయం, దేవాలయ మందిరలలో దేవాలయ కమిటి,విడిసి కమిటి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకుల కమిటీలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిపారు.ఆలయల చుట్టు లైటింగ్ లతో చూడచక్కగా...