అంతా నా ఇష్టం . . . మాకెవరు అడిగేది ?
. . . చెరువులో రాత్రి వేళలో అక్రమంగా మట్టి త్రవ్వకాలు . . . ఓ అధికారిణి అండదండలతో చెలరేగుతున్న మట్టి మాఫియా . . . నిద్ర మత్తులో అధికారులు రుద్రూర్, బతుకమ్మ : అంతా నా ఇష్టం.. మాకెవరు అడిగేది?.. అన్న చందంగా మారింది ఓ వ్యక్తి వ్యవహార శైలి. రుద్రూర్ మండల కేంద్రంలో గల చెరువులో పగలు, రాత్రి అనే తేడా లేకుండా సంపాధనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబి...